Comments (2)

Rated 0 out of 5 based on 0 voters
  1. andaru

చాలా చాలా చాలా ధన్యవాదములు ramagopal.ganti / Madhukota గారు అరుదైన బొమ్మరిల్లు నవలకి

  Attachments
 
  1. ramagopal.ganti

ఈ సిరియల్ లాంటిదె కిరణ కుమారి గారు జ్యాలాముఖి పెరుతొ బాలబారతి లొ తొలి సిరియల్ గా రాసారు కద దాదాపు గ ఇలాగె ఉండి పాత్రలు కాలాందర,ఘంటాకర్ణుడు వంటివి అందులొను వస్తాయు కాకపొతె ఆ సిరియల్ లొని ఒకటి రెండు బాగాలు మటిక్కె నాదగ్గర్ ఉన్నాయు, శ్రి మదుగారు నాకు నెను పంపిన ఈ సిరియల్స్త్ నాకు పంపాక ఆ బాగాలు తొ ఉన్న పుస్తాకాలు కుడా వెతకి పంపుతాను స్కాన్ చెసి పొస్ట్ చెయ్యడాని కి అప్పుడు అవి చదివి ఆనాందంచిండి,ఇంకా ఆయన దగ్గర మాయా దర్పణం, జాబిల్లి లొని సిరియల్స్ ఉన్నాయు త్వరలొనె ఆయన వాటిని స్కాన్ చెసి పొస్టె చెయ్యగలరు

  Attachments
 
There are no comments posted here yet

Leave your comments

Posting comment as a guest. Sign up or login to your account.
Attachments (0 / 3)
Share Your Location
Type the text presented in the image below

Pusthakalu App (Beta)

 

or Scan QR Code

For More Details Click Here

మీ pusthakalu.com ఇప్పుడు android app గా మీ ముందుకి తీసుకువస్తోంది. మన పుస్తకాలు మెంబర్స్ మరియు అభిమానులు ఈ ఆప్ ని తప్పకుండా download చేసుకోవాల్సినదిగా కోరుతున్నాం.

విజ్ఞప్తి :

ఇక్కడ మేము లింక్స్ రూపంలో అందిస్తున్న నెట్ లో ఉచితంగా లభించే పుస్తకాలు కేవలం స్వదేశానికి దూరంగా ఉండి ఈ పుస్తకాలు అందుబాటులో లేనివారి కోసం మాత్రమే. దయచేసి పుస్తకాలు అందుబాటులో ఉన్నవారు మార్కెట్లో కొని చదవవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.పుస్తకాలని ప్రింట్ రూపంలో చదవడంలో ఉన్న అనుభూతి కంప్యుటర్లో చదివితే రాదు. పుస్తకాలను కొని చదవడం వలన ఆ పుస్తకాలు నాలుగు కాలాలు పాటు మన తెలుగు వారికి విజ్ఞానం, వినోదం, వికాసం అందించగలుగుతాయి.

Read more