Comments (3)

Rated 5 out of 5 based on 1 voters
This comment was minimized by the moderator on the site

thanq

This comment was minimized by the moderator on the site
This comment was minimized by the moderator on the site

భారతదేశపు మహాకావ్యంగా ‘మహాభారతం’ ఈనాటికీ నిలిచే ఉంది. ‘జయ’ అనే పేరుతో రచించబడిన ఈ కావ్యం పాండవుల గాథ. కురుక్షేత్రంలో విజయం సాధించినవారి తరపున చెప్పిన కథ అది. ‘అజేయుడు’ కౌరవుల గాథ. చివరి కౌరవుడిదాకా ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ మట్టుపెట్టిన కథ ఇది. జాతీయ స్థాయిలో అత్యుత్తమ గ్రంథంగా ప్రశంసలందుకున్న’అసురుడు’ రచయిత కలం నుండి వెలువడిన మరో పుస్తకం ఆసాంతం చదువరులని ఆకట్టుకుంటుంది. కలియుగారంభం అంధకారభరితంగా ప్రారంభమైంది. ప్రతి స్త్రీ, పురుషుడూ కూడా కర్తవ్యం – మనస్సాక్షి, గౌరవం – అవమానం, జీవితం – మరణం వీటిలో ఒకదాన్ని ఎంచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

పాండవులు పాచికలాటలో ఘోరపరాజయం పొంది, అరణ్యవాసం ముగించుకుని హస్తినాపురానికి వెనక్కి వస్తారు.
ద్రౌపది కౌరవుల రక్తంలో తడిపాక గాని తన జుట్టు ముడివెయ్యనని శపథం చేస్తుంది.
కర్ణుడు విశ్వాసపాత్రతా – కృతజ్ఞతా, మిత్రుడా – గురువా అనేవాటిలో ఒకదాన్ని ఎంచుకోవాలి.

  1. 5 / 5
There are no comments posted here yet

Leave your comments

  1. Posting comment as a guest. Sign up or login to your account.
Rate this post:
Attachments (0 / 5)
Share Your Location
Type the text presented in the image below

Pusthakalu App (Beta)

 

or Scan QR Code

For More Details Click Here

మీ pusthakalu.com ఇప్పుడు android app గా మీ ముందుకి తీసుకువస్తోంది. మన పుస్తకాలు మెంబర్స్ మరియు అభిమానులు ఈ ఆప్ ని తప్పకుండా download చేసుకోవాల్సినదిగా కోరుతున్నాం.

Shoutbox

gvrpra - Sat 30 May - 15:50

@manoj - Sat 30 Mayధన్యులం మనోజ్ గారూ!!

Ch - Sat 30 May - 14:06

surya devara novels not showing

koppuganti - Sat 30 May - 14:00

@Manoj Garu Thank you

manoj - Sat 30 May - 13:52

Yuva magazines vijayachitra complete ayyaka upload chestanu

tajsrini - Sat 30 May - 09:16

విజయచిత్ర సంచికల చూసి చాలా చాలా ఆనందం వేసింది. మాకు ఆనందం కలిగించినందుకు ధన్యవాదాలు.

mohanamurali - Sat 30 May - 08:23

Alakalakoliki by ravinuthala vunte pettagalaru

koppuganti - Sat 30 May - 08:16

@Admn garu Please upload remaining Yuva Monthly Magazines

koppuganti - Sat 30 May - 08:16

@Admn garu Please upload remaining Yuva Monthly Magazines

Sunivimmu - Fri 29 May - 23:16

Any suryadevara rammohan rao gari novels please

Suha - Fri 29 May - 19:58

Admin plz restore surayadevara rammohan gari novels

pravara.varu - Fri 29 May - 19:44

Yandamuri books please upload.

kanakaraju manda - Fri 29 May - 17:17

Please upload KALIYUGANTHAM1999 By Sri Vedhavyas Ias

ramsri - Fri 29 May - 12:56

Sir,Vijayachitra sanchilkalu andinchindaku chala chala thanks. Alage bommarillu patrika gani leka bommarilluu serials gani post cheyagalaru.AbhindanalathoR S R .

ramsri - Fri 29 May - 12:53

AryaVijayachitra sanchikalu andinchinanduku meku ananthanantha dhanyavaadalu. Alage Bommarillu balamitralu kuda andhinchagalaani aashistooR S R

gvrpra - Fri 29 May - 12:34

Vijayachitra_1973 పోస్టింగుని Uncategorised కేటగిరిలో ఇచ్చారు. పరిశీలించండి.

The shoutbox is unavailable to non-members