Pusthakalu App (Beta)

 

or Scan QR Code

For More Details Click Here

మీ pusthakalu.com ఇప్పుడు android app గా మీ ముందుకి తీసుకువస్తోంది. మన పుస్తకాలు మెంబర్స్ మరియు అభిమానులు ఈ ఆప్ ని తప్పకుండా download చేసుకోవాల్సినదిగా కోరుతున్నాం.

Shoutbox

chacho - Tue 14 Jul - 23:57

మధుబాబు మరియు అడపా చిరంజీవి నవలలు తక్షణమే తొలగించండి.తొలగించనిపక్షంలో వారిని సంప్రదించి చట్టపరమైన చర్యలు తీసుకొనడం జరుగుతుంది.

samyu - Tue 14 Jul - 21:59

Hi, why there are no Yandamoori novels?

lekha.rani - Tue 14 Jul - 21:28

sitaralu, jyoti chitralu ekkada andi eppudu pedtaru andi

lilly14683 - Tue 14 Jul - 11:02

July month chatura please

swayam - Tue 14 Jul - 08:00

Thank you satyakumar Garu for endukee sandegali book

andaru - Mon 13 Jul - 20:42

మధు గారు తనవీలు చూసుకుని అందించేవరకు ఎదురుచూపులే

manoj - Mon 13 Jul - 20:13

@ramagopal.ganti ...link corrected

ramagopal.ganti - Mon 13 Jul - 19:13

ఏడ్మిన్ గారు ఆయుర్వెదం రెండువెల పదకొండులొ అవి లెక కెరెటాలు అనె బుక్ వస్తొంది సరి చెయగలరు

ramagopal.ganti - Mon 13 Jul - 19:06

డేబ్బైఎనిమిదిలొఏడుచొప్పున బొమ్మరిల్లు,బుజ్జాయులు,బాలమిత్రలు,తిరిగి రెండువెల పదినుండి బాలమిత్రలుదాదాపు పదహరు, బాలబారతులు,బుజ్జాయులు పదిదాక ఉన్నవి పంపాను వారికి మిరు మెసెజ్ పంపివివరాలు అడగవచ్చును

ramagopal.ganti - Mon 13 Jul - 19:02

https://pusthakalu.com/community/activity/10067-hema-https://pusthakalu.com/community/activity/329-andaruగార్లకి మదుకె గారికి పంపడమైనది,వారు అన్ లైన్ క్లాస్ లొ బిజివల్లస్కాన అవలెదని ఈరొజె మైలుపెట్టారు

mywebs2512 - Mon 13 Jul - 18:41

hi avaritho aena children books unaya??

hema.chandra - Mon 13 Jul - 18:20

అడ్మిన్ గారికి నమస్తే. అయ్యా సభ్యులందరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బాలమిత్ర , బొమ్మరిల్లు,బుజ్జాయి పత్రికల scanned కాపీలు త్వరగా పోస్ట్ చేయగలరు.

andaru - Mon 13 Jul - 17:12

@satyakumar1959 గారు మీరు ఆంధ్ర కి వచ్చారా లేదా హైదరాబాదులోనే ఉన్నారా!!!, వస్తే రామ్‌గోపాల్ గారి ఇచ్చే పుస్తకాలు ఇక్కడ అందిస్తారని ఆశ

[email protected] - Mon 13 Jul - 14:18

I request to send through mail, if possible, 1998, 1999 Vipula editions.

The shoutbox is unavailable to non-members