Pusthakalu.com is based in California, USA and started in 2009 as a web portal. This Site collects only links to other sites on the Internet, which are distributed for free over the Internet.

Pusthakalu.com's independent team and contributors stand on their own and over the years the site has won immense popularity with serious attention and regard of the NRI's living in abroad.

  • We do not link to any copyrighted books, We do not host or upload any files.
  • Pusthakalu.com is not responsible for the accuracy, compliance, copyright, legality, decency, or any other aspect of the content of other linked sites.
  • If you have any legal issues please contact appropriate media file owners / hosters.

 

Srujan hold the responsibilities of Pusthakalu.com from California, USA. 

Honorary Editor : Surya S

Editor : Srujan

Contributors:
Zoom
(Major Contributor for ebook links)

B Venkateswarlu(D2C) (Online ebook links Contributor  )

Lizz (Online ebook links Contributor )

and all our site users.

Contact Person: Srujan  This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

If you have any suggestions or feedback please write to us at This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

 

Comments (3)

Rated 4.5 out of 5 based on 2 voters
This comment was minimized by the moderator on the site

  1. 4 / 5
This comment was minimized by the moderator on the site

కమ్యూనిజంతో పుచ్చిన విషపు మెదడుతో దేశ విజ్ఞానం ముందుతరాలకు అందకుండా చేసిన ప్రయత్నం ఇది. జర్మనీ తదితర దేశాలు సంస్కృతం నేర్చుకుని వేదాలు చదువుతుంటే మనల్ని వెనక్కి పంపే యత్నం ఇది. వేదాలు మనకు మన ముందుతరాల వాళ్ళు ఇచ్చిన విజ్ఞాన భాండాగారం. దయచేసి రంగనాయకమ్మ పుస్తకాలు తొలగించగలరు.
https://www.pusthakalu.com/telugu-sahityam/rangnayakamma/3985-em-cheppayi-vedalu-by-ranganayakamma

This comment was minimized by the moderator on the site

వారానికి ఒక నవల చదివినా నెలకు నాలుగు, ఏడాదికి 48 నవలలు చదివినవారమవుతాం. 48 పుస్తకాలు చదవడమంటే మనకు తెలియని, మనకు పరిచయం లేని ప్రపంచాలతో సంభాషించడం. తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ అనేక నవలలు వస్తున్నాయి. మన ఊహలకు అందని ప్రపంచాల్ని, జీవన దృక్కోణాల్ని, మనం రోజూ చూస్తూ కూడా పట్టించుకోని బతుకుల తాలూకూ విభిన్న దృశ్యాల్ని కళ్ళముందు ఆవిష్కరిస్తాయి నవలలు
ఇటీవలనే ఇద్దరు రచయితలకు నోబెల్‌ బహుమతులు వచ్చాయి, మరో ఇద్దరు నవలాకారులు బుకర్‌ప్రైజ్‌ బహమతులు అందుకున్నారు.
తెలుగులోనూ క్లాసిక్స్‌ అనదగ్గ నవలలున్నాయి. అనేక భాషల నవలలు అనువాదమవుతున్నాయి. పుస్తకం చదవడమంటే నవలలు చదవడమనే భావం ఉండేది. తెలుగులోనూ ఏడాదికి దాదాపు వందకిపైగా నవలలు వస్తున్నాయి. జీవితానికి సంబంధించిన సమగ్ర స్వరూపాన్ని అందించే ప్రక్రియ నవల. నోబెల్‌ సాహిత్య పురస్కారాలు ఎక్కువగా నవలలకే వచ్చాయి. మన దగ్గర జ్ఞానపీఠ్‌ పురస్కారం అందుకున్న నవలాకారుల సంఖ్య కూడా బానే వుంది. జయకాంతన్‌ రాసిన 'కొన్ని సమయాలలో కొందరు మనుషులు' నవల ఒకసారి చదివితే జీవితకాలమంతా గుర్తుండిపోతుంది. అలాగే తెలుగులో బుచ్చిబాబు రాసిన ఒకే ఒక్క నవల 'చివరకు మిగిలేది' కలకాలం గుర్తుంటుంది. అనేకమంది రచయితలకు ఇది ఎంతో ఇష్టమైన నవల. వడ్డెర చండీదాస్‌ బతికి వున్న రోజుల్లో ఈ నవలని వందలసార్లు చదివారు. ఇక బెంగాలీల శరత్‌ తెలుగు వారి శరత్‌ అన్నంతగా శరత్‌ సాహిత్యాన్ని ఒకతరం తెలుగువారు చదివారు.
మన దగ్గర ఉన్నవ 'మాలపల్లి', విశ్వనాథ 'వేయి పడగలు', చలం 'జీవితాదర్శం', కొడవటిగంటి 'చదువు', రంగనాయకమ్మ 'జానకి విముక్తి', దాశరథి 'జనపదం', నవీన్‌ 'అంపశయ్య' రాసిన నవలలు ఎందరు చదివారో తెలియదు. కానీ తెలుగువారు తప్పనిసరిగా చదవాల్సిన నవలల జాబితాలో ఇవి ఉంటాయి. తెలుగులో చదవదగిన వంద నవలల జాబితా ఒకటి ఎవరయినా తయారు చేస్తే మంచిది.
మూడు గంటలపాటు ఒక సినిమా చూడటం కన్నా మూడు గంటల పాటు ఒక నవల చదివితే ఉండే ప్రభావం భిన్నమైంది. ఇవాళ వచ్చే సినిమాల జీవితకాలం మహా అంటే ఒకవారం మాత్రమే. వాటిని చూసినవారు కూడా వారంలోగా మరచిపోతారు. *అంత సాదాసీదా సినిమాలు చూస్తూ కాలాన్ని పారేసుకోడం మన కాలాన్ని మరెవరికో డబ్బులు వెచ్చించి మరీ ధారాదత్తం చేయడమే. ఇందుకు భిన్నంగా ఒక మంచి నవల చదివితే వచ్చే ఆనందం, అనుభూతి, ఉద్విగత విలువైనవి. నవలా పఠనం మనసు మీద వేసే ముద్ర అమేయమైంది. అది మన సమయాన్ని సృజనాత్మకం చేస్తుంది. మన లోపలి ప్రపంచాల్ని శుభ్రం చేస్తుంది. కొత్త లోకాలని దర్శించిన అనుభూతిని ఇస్తుంది.* ముఖ్యంగా వరల్డ్‌ క్లాసిక్స్‌ అనదగ్గ నవలలు చదవడం మంచిది. మొదట పాపులర్‌ నవలలు చదివినా, మంచి నవలలు, ఉత్తమ నవలలు ఏవో తమంతట తాము తెలుసుకుంటారు. అందుకని చదవడాన్ని అభిరుచిగా, అలవాటుగా చేసుకోడం సృజనాత్మక జీవితానికి గొప్ప ఉద్దీపన.

  1. 5 / 5
There are no comments posted here yet

Leave your comments

  1. Posting comment as a guest. Sign up or login to your account.
Rate this post:
Attachments (0 / 5)
Share Your Location
Type the text presented in the image below

Pusthakalu App (Beta)

 

or Scan QR Code

For More Details Click Here

మీ pusthakalu.com ఇప్పుడు android app గా మీ ముందుకి తీసుకువస్తోంది. మన పుస్తకాలు మెంబర్స్ మరియు అభిమానులు ఈ ఆప్ ని తప్పకుండా download చేసుకోవాల్సినదిగా కోరుతున్నాం.

విజ్ఞప్తి :

ఇక్కడ మేము లింక్స్ రూపంలో అందిస్తున్న నెట్ లో ఉచితంగా లభించే పుస్తకాలు కేవలం స్వదేశానికి దూరంగా ఉండి ఈ పుస్తకాలు అందుబాటులో లేనివారి కోసం మాత్రమే. దయచేసి పుస్తకాలు అందుబాటులో ఉన్నవారు మార్కెట్లో కొని చదవవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.పుస్తకాలని ప్రింట్ రూపంలో చదవడంలో ఉన్న అనుభూతి కంప్యుటర్లో చదివితే రాదు. పుస్తకాలను కొని చదవడం వలన ఆ పుస్తకాలు నాలుగు కాలాలు పాటు మన తెలుగు వారికి విజ్ఞానం, వినోదం, వికాసం అందించగలుగుతాయి.

Read more