పుస్తకాలు సైట్ లో అన్ని పుస్తకాలు పూర్తిగా ఉచితంగా లభిస్తాయా ?

అవును.   మేము లింక్స్ రూపంలో అందిస్తున్న నెట్ లో ఉచితంగా అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాలు ఇక్కడ పొందవచ్చు.

పుస్తకాలు సైట్ లో పుస్తకాలు పొందడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ?

అవును. రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత అన్ని పుస్తకాలు పూర్తి ఉచితంగా పొందవచ్చు. స్పామ్ నుండి రక్షణ కొరకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడమైనది.

ఈ సైట్ త్వరలో పే సైట్ అయ్యే అవకాసం ఉందా ?

లేదు. ఈ సైట్ ఎల్లప్పుడూ ఉచితం గా మీకు అందుబాటులో ఉంటుంది.

సైట్ వీక్షకులు ఈ సైట్ లో ఉచిత పుస్తకాల లంకెలు చేర్చవచ్చా ?

తప్పకుండా. ఈ సైట్ లో ఉన్న లంకెలన్నీ ఆవిధంగా చేర్చినవే. మీకు తెలిసిన పుస్తకాల ఉచిత లంకెలు మాకు తెలియజేస్తే అప్ డేట్ చేయగలము మరియు సైట్ వీక్షకులు కూడా అప్ డేట్ చేయవచ్చు.

ఈ సైట్ లో ఉన్న లంకెలు ఎవరి కాపి రైట్ కైనా భంగము వాటిల్లితే తొలగించవచ్చా ?

అవును. ఈ సైట్ లో ఉన్న లంకెలు ఎవరి కాపి రైట్ కైనా భంగకరముగా ఉంటే సహేతుకంగా తెలియజేస్తే వెంటనే తొలగించగలము. This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. ని సంప్రదించండి మా Disclaimer Policy ని చూడండి. అలాగే కాపి రైట్ ఉన్న ఎటువంటి పుస్తకాలనీ ఈ సైట్ లో చేర్చవద్దని మా వీక్షకులకి విజ్ఞప్తి చేస్తున్నాము.

సందేహాల నివృతి కై ఎవరిని సంప్రదించాలి ?

Contact Us ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు

Comments (15)

Rated 5 out of 5 based on 2 voters
This comment was minimized by the moderator on the site

Sir error message while downloading file

This comment was minimized by the moderator on the site

PLEASE UPLOAD ANYBODY A NOVEL WRITTEN BY RAMALAKSHMI DOCTOR I LOVE YOU

This comment was minimized by the moderator on the site

I tried to register my account. it is said that activation link has been sent to my mail.but i didin't receive any link. please sand me the link. Mail [email protected]http://gmail.com/ssodphqrs@gmail.com. thank you.

This comment was minimized by the moderator on the site

ur account activated

  1. 5 / 5
This comment was minimized by the moderator on the site

IAM trying to register my account [email protected] but it is not working.please help me. Thank you

This comment was minimized by the moderator on the site

Meeru register avuthunte error em vasthundhi.

This comment was minimized by the moderator on the site

I can't able to register with my account please help me.

This comment was minimized by the moderator on the site

Login error Ani vastundi andi

This comment was minimized by the moderator on the site

Meeru mee details anni enter chesi submit chesaka oka activation link mee mail id ki vasthundhi. Dhanni click chesi activation process complete chesaka meeru sitelo login avvochu.

This comment was minimized by the moderator on the site

Hello,

I tried to register the account to access books and after click submission the successful message showing that the activation link sent to your email. however, I did not receive an email to activate the account. My email ID is [email protected]

Quick Response appreciated!

Thank you,
Kalyan.

This comment was minimized by the moderator on the site

ur account activated

  1. 5 / 5
This comment was minimized by the moderator on the site

Srujan,

Thank you so much for activating the account.

This comment was minimized by the moderator on the site

Pls upload urime mabbulu novel by C. Anandaramam

This comment was minimized by the moderator on the site

నమస్తే
నేను అకౌంట్ create చేశాను కానీ login ఫెయిల్ ని వస్తోంది ఎందుకుplz check once
thankyou

There are no comments posted here yet
Load More

Leave your comments

  1. Posting comment as a guest. Sign up or login to your account.
Rate this post:
Attachments (0 / 5)
Share Your Location
Type the text presented in the image below

విజ్ఞప్తి :

ఇక్కడ మేము లింక్స్ రూపంలో అందిస్తున్న నెట్ లో ఉచితంగా లభించే పుస్తకాలు కేవలం స్వదేశానికి దూరంగా ఉండి ఈ పుస్తకాలు అందుబాటులో లేనివారి కోసం మాత్రమే. ఈ వెబ్ సైట్ విదేశాలలో ఉన్న తెలుగు వారికి ఉద్దేశించినది మాత్రమే. భారతదేశం లోని తెలుగు వారికి ఈ సైట్ లోకి ఎటువంటి అనుమతి లేదు. అనుమతి లేకుండా ఈ సైట్ ఉపయోగించే పక్షంలో ఈ సైట్ ఉపయోగించే వారిదే పూర్తి భాద్యత మరియు ఇందుకు సంబంధించి ఏ ఇతర లీగల్ విషయాలలో కూడా ఈ సైట్ ఎటువంటి భాద్యత వహించదు. దయచేసి పుస్తకాలు అందుబాటులో ఉన్నవారు మార్కెట్లో కొని చదవవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.పుస్తకాలని ప్రింట్ రూపంలో చదవడంలో ఉన్న అనుభూతి కంప్యుటర్లో చదివితే రాదు. పుస్తకాలను కొని చదవడం వలన ఆ పుస్తకాలు నాలుగు కాలాలు పాటు మన తెలుగు వారికి విజ్ఞానం, వినోదం, వికాసం అందించగలుగుతాయి..

Read more