ఆమె పేరు నీతిక. పోలీస్ స్టేషన్కి వెళ్ళి, తన తండ్రి హంతకుడని చెప్తే, వాళ్ళు పట్టించుకోలేదు. చివరికి సిఐడి ఏసీపీ ఇంద్రజిత్ ఆమె మాటలని విశ్వసించాడు.
1.0.6 క్లబ్ అంటే ఏమిటి?
ఆమె తండ్రి నిజంగా హంతకుడా?
చదరంగం ఆట పిల్లలు ఎందుకు ఆడాలి?
మిస్టర్ వి, శనివారం నాది, యమపాశం, విలన్, చివరి కోరిక లాంటి అనేక క్రైమ్ నవలలని రాసిన మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నించి వెలువడిన మరో తాజా నవల 'యమదూత'. క్రైమ్, సస్పెన్స్, ప్రేమ ప్రధాన అంశాలుగా గలఈ డైరెక్ట్ నవల పాఠకులని ఆకట్టుకుంటుంది.
dear friends thank you very much for uploading malladi gari novels i'm searching for "ee ganta gadisthe chaalu " and "dharma yuddaham" Novels of sree malladi garu kindly up load
ఇక్కడ మేము లింక్స్ రూపంలో అందిస్తున్న నెట్ లో ఉచితంగా లభించే పుస్తకాలు కేవలం స్వదేశానికి దూరంగా ఉండి ఈ పుస్తకాలు అందుబాటులో లేనివారి కోసం మాత్రమే. దయచేసి పుస్తకాలు అందుబాటులో ఉన్నవారు మార్కెట్లో కొని చదవవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.పుస్తకాలని ప్రింట్ రూపంలో చదవడంలో ఉన్న అనుభూతి కంప్యుటర్లో చదివితే రాదు. పుస్తకాలను కొని చదవడం వలన ఆ పుస్తకాలు నాలుగు కాలాలు పాటు మన తెలుగు వారికి విజ్ఞానం, వినోదం, వికాసం అందించగలుగుతాయి.
Comments (4)