Comments (5)

Rated 4 out of 5 based on 1 voters
This comment was minimized by the moderator on the site

How to download this book

This comment was minimized by the moderator on the site

link update chyandi plz

This comment was minimized by the moderator on the site

link update chyandi plzz

This comment was minimized by the moderator on the site

link updated

  1. 4 / 5
This comment was minimized by the moderator on the site

లేడీ డిటెక్టివ్ - జొన్నలగడ్డ లలితాదేవి

శ్రీ శైలపతి ఒక వ్యాపారవేత్త. అతని 2వ భార్య అపర్ణ, రచయిత్రి స్వంతంగా పబ్లిషింగ్ నడుపుతుంది.
అతని మొదటి భార్య, బావమరుదులు, వారి భార్యలు కూడా అంతా ఒకే యింట్లో ఉంటారు.

శ్రీ శైలపతి హత్య గావించబడుతాడు. అంతకు ముందే అతనిపై, అపర్ణపై, వంటవాడి పై స్లో poision జరుగుతుంది. ఆ హత్యని ఇన్వెస్టిగేట్ చేయడానికి SI శ్రీకుమార్ రంగంలోకి దిగుతాడు. ఆ యింట్లో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మనస్తత్వం. తన ఎంక్వయిరీ లో అపర్ణకి తప్ప యింట్లో అందరికి శ్రీ శైలపతి ఆస్తి మీద కంన్నుందని తెలుస్తుంది.

శ్రీ శైలపతి కి వారసులు లేరు. ఆస్తి అంతటిని లాయరు విశ్వనాథ్ పేరున రాస్తాడు.

ఈ క్రమంలోనే అదే యింట్లో రచయిత వాహినిది, వంటవాడి హత్యలు జరుగుతాయి.

రహస్యాన్ని ఛేదించడానికి డిటెక్టివ్ సింధూరని ఒక రచయిత్రిగా అపర్ణ దగ్గరకు చేర్చి తనతోకూడ ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో శ్రీ శైలపతికి సంబంధించిన రాచరికపు చరిత్ర తెలుస్తుంది. యింట్లో వాళ్ళే కాక కొంతమంది బయట వ్యక్తులు కూడా ఈ కుట్రలో ఉన్నారని తెలుస్తుంది. శ్రీ శైలపతి గదిలో చాలా రహస్యాలున్నాయని తెలుసుకుంటుంది సింధూర.

శ్రీ శైలపతి హత్య ఎలా జరిగింది?
అతని గత జీవితం ఏమిటి?
శ్రీ శైలపతి 2వ పెళ్లి ఎందుకు చేసుకున్నాడు?
రచయిత వాహిని ఎందుకు, ఎలా హత్య చేయబడింది?
ఆస్తిని లాయరు పేరు మీద ఎందుకు రాసాడు?
సింధూర, శ్రీ శైలపతి గది రహస్యాలను ఎలా ఛేదించింది?
శ్రీకుమార్, సింధూర వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది?

సస్పెన్సు, ఇన్వెస్టిగేటివ్ నవల.

Review by ADLURU LATHADHAR

There are no comments posted here yet

Leave your comments

  1. Posting comment as a guest. Sign up or login to your account.
Rate this post:
Attachments (0 / 5)
Share Your Location
Type the text presented in the image below

Shoutbox

lalitha.vatturi - Tue 22 Sep - 22:34

Rattalu rambabu novel 5th part upload cheyyandi, please

plpraju - Tue 22 Sep - 22:11

మన పుస్తక ప్రియులంతా కు వాట్సాప్ గ్రూప్ పెట్టుకుంటే బాగుంటుందేమో

plpraju - Tue 22 Sep - 21:58

రాంగోపాల్ గారు మీ దగ్గర స్వాతి వీక్లీ 92 -94 మధ్యలో ఉంటే ఆ సీరియస్ అప్లోడ్ చేయగలరు

plpraju - Tue 22 Sep - 21:56

గంధం నాగరాజు గారు నవల్స్ స్థితప్రజ్ఞ అప్లోడ్ చేయగలరు ఇది స్వాతి వీక్లీలో 92- 94 మధ్యలో వచ్చింది

plpraju - Tue 22 Sep - 21:52

మరబొమ్మ అప్లోడ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్

andaru - Tue 22 Sep - 21:17

@Sanareగారు మంచి మంచి పుస్తకాలతో అధరగొడుతున్నారు , ధన్యవాదములు

av.sairam - Tue 22 Sep - 12:49

sweet revenge yerram setti sai novel please upload

nani.ananth varma - Mon 21 Sep - 10:41

మధుబాబు గారి డెత్ వారంట్ నవల పూర్తిగా లేదు దయచేసి పూర్తి నవల అందించ గలరని ఆశిస్తున్నాను

madhukota - Mon 21 Sep - 09:59

Dear admin....Bommarillu 1976 few magazines sent to your mail...please check...

pedadaharsha - Sun 20 Sep - 23:42

Please post September 4th and 11 th swathi weekly

Vijayaramyepuri - Sun 20 Sep - 23:31

యుద్ధనపూడిగారి నవలలు పెట్టండి ప్లీజ్

nani.ananth varma - Sun 20 Sep - 15:53

దయచేసి సూర్యదేవర గారి జానపద నవలలు అందించ గలరుThis email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Chintu - Sat 19 Sep - 22:09

@sanare_eg అవి చదివేశానండి...మిగతావాటిని ఎవరైనా పోస్ట్ చేస్తే బాగుంటది :)

sanare_eg - Sat 19 Sep - 21:12

@chintu: ఈ సైటు లో దాదాపు 8 పుస్తకాలు ఉన్నాయి చూశారా?

Chintu - Sat 19 Sep - 17:51

plz do post akkapeddi novels not on site

The shoutbox is unavailable to non-members