Comments (3)

Rated 0 out of 5 based on 0 voters
  1. D2C
  1. 5 / 5

నీ నుంచి నేనేమీ కోరలేదు. నా పేరుకూడా నీ చెవిని వేయలేదు. వెళ్లివస్తానని నీవు సెలవు తీసుకొని వెళ్ళేటప్పుడు నేను మౌనంగా ఒక్కమాటైనా మాట్లాడకుండా నిల్చున్నాను, వాలుగా పడిన చెట్టునీడలో బావిగట్టున ఒంటిగా నిల్చున్నాను. మట్టి కుండలలో నీరు నింపుకుని ఆడంగులు యిళ్ళకు వెళ్లిపోయారు. "ప్రొద్దెక్కింది. నువ్వు రావూ?" అని నన్ను పిలిచారు. కాని నేను యేదేదో కలలు కంటూ యిక్కడే నిల్చిపోయాను. నీవు వచ్చేటప్పుడు నీ అడుగుల చప్పడు నాకు వినిపించలేదు. దీనంగా వున్న కళ్ళతో నా వైపు చూచావు. అలసిన కంఠస్వరంతో నీవు మొల్లగా నాతో మాట్లాడావు. నేనొక పాంథుణ్ని నాకు దాహం వేస్తూంది" అన్నావు. పగటి కలలలో మునిగివున్న నేను నీ మాటలు విని ఉలిక్కిపడి లేచి నా కుండలో నుంచి నీ దోసిట్లో నీరుపోశాను. పైన చెట్ల ఆకులు గలగలలాడాయి. చెట్ల కొమ్మలలో దాగిన కోకిల కూజితం చేసింది. "బాబ్లా పూల పరిమళం త్రోవ కొననుంచి తేలుతూ వచ్చింది. నా పేరేమిటో చెప్పమని నీవు అడిగినప్పుడునేను సిగ్గుతో తలవంచుకొని నిల్చున్నాను. అవును, నీవు నన్ను ఎల్లప్పడూ గుర్తుంచుకోటానికి నీకు నేను చేసిందేమిటి? కాని నీ దాహం తీర్చటానికి నీరిచ్చానన్న జ్ఞాపకం యెప్పుడూ నా హృదయంలో పచ్చగా వుంటుంది. నా హృదయాన్ని ఎల్లప్పుడూ మాధుర్యంతో నింపివేస్తుంది. చాలా ప్రొద్దెక్కింది. వేపచెట్టు ఆకులు గాలికి గలగలలాడుతున్నాయి. అలాగే బావిగట్టున కూచుని కలలు కంటున్నాను.

  Attachments
 
  1. nani

please daya chesi links pedithe pettandi, lekapothe post cheyakandi, but ila ads kosam photos petti janalani confuse cheyakandi __/|\__

  Attachments
 
  1. srujan    nani
  1. 5 / 5

Please Register or login to this site to view the download links

  Attachments
 
There are no comments posted here yet

Leave your comments

Posting comment as a guest. Sign up or login to your account.
Attachments (0 / 3)
Share Your Location
Type the text presented in the image below

Login Here

Who's Online

  • .laya
  • chyavi
  • CSREDDY
  • dprasannakumar
  • drcsreddyg
  • Geeta123
  • gsgs
  • jahnavi.sankepalli
  • jayasri.kancharla
  • jithendra
  • kalyan.puranam
  • khandavalli
  • kiku319
  • KUMAR719
  • Major
  • manyam.bvs
  • mastidl
  • mohan.kumar
  • MSwarajyam
  • nimbagal
  • nmk.bhatta
  • parameswar
  • PARAMESWARIDEVI
  • puppala.prasad
  • ravivarmab
  • saleem.shaik
  • Sandhya 7
  • snnelluri
  • sreedevi.kesharaju1
  • srikanthreddy.muthareddy
  • sunny1234
  • SVOORE
  • swarupa
  • tsnreddy
  • vaishnaviv
  • Vlakshmi.g88